ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. స్పిరిట్ వాయిదా..?
Prabhas Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా నిర్మిస్తున్న స్పిరిట్ సినిమా వాయిదా పడింది. అందుకు రణబీర్ కపూర్ కారణమని సినిమా వర్గాల్లో టాక్ నడుస్తోంది.