పాపులర్ టీవీ నెట్వర్క్ నిర్వహణలో తెలుగుపాపులర్.కామ్ వెబ్ సైట్ నడుస్తోంది. 2014 నుంచి ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉన్నా, తాజాగా పూర్తి రూపురేఖలు మార్పుతో, మరింత లోతైన, తాజా వార్తా విశ్లేషణలతో మరింత అందుబాటులోకి వచ్చింది.

తెరవెనుక ఎవరు?
———————-
తెరవెనుక పాపులర్ టీవీ నెట్వర్క్ కి ఎవరూ లేరు. తెర ముందుండి నడిపించేది ఉండవల్లి పవన్ కుమార్.
ఈనాడు (హైదరాబాద్), ఈటీవీ (ప్రతిధ్వని), టీవీ 5, ఎన్టీవీ సంస్థలకు రెండున్నర దశాబ్దాలు పనిచేసిన ఉండవల్లి పవన్ కుమార్ పర్యవేక్షణలో పాపులర్ టీవీ నెట్వర్క్ నడుస్తోంది. తాజా వార్తల్ని ఖచ్చితత్వంతో అందించడం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల విశ్లేషణలు, ప్రత్యేక ఇంటర్వూస్ ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

సీనియర్ జర్నలిస్టులు నిరంతరం సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంటారు. ఇందులోని వార్తలు లేదా విశ్లేషణలపై మీకు ఏదైనా అభ్యంతరం ఉన్నా, సత్యదూరం అనిపించినా మాకు ఇమెయిల్ ద్వారా ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. తగు విధంగా స్పందిస్తాం.

ఈ వెబ్సైటు లో ఈ కింది అంశాలు మీకు అందుబాటులో ఉంటాయి:

1 తెలంగాణా వార్తలు
2 ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
3 జాతీయ వార్తలు
4 అంతర్జాతీయ వార్తలు
5 క్రైం వార్తలు
6 క్రీడా వార్తలు
7 ఎంటర్టైన్మెంట్ వార్తల్లో భాగంగా సినిమా రివ్యూస్/ వార్తలు, ఓటీటీ, టెలివిజన్ సీరియల్స్ పై రివ్యూస్/అప్డేట్స్
8 రాజకీయ వార్తల్లో భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలు
9 టెక్నాలజీ వార్తలు
10 భక్తి సమాచారం, ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ రహస్యాలు
11 హెల్త్ వార్తలు
12 మనీ వార్తల్లో – పొదుపు పథకాలు, షేర్ మార్కెట్ విశ్లేషణలు, రియల్ ఎస్టేట్

పాపులర్ టీవీ నెట్వర్క్ గురించి
———————————–
పాపులర్ టీవీ నెట్వర్క్ లో వివిధ యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్బుక్, ఇంస్టాగ్రమ్ పేజీలు ఉన్నాయి. ప్రతీరోజూ 50 లక్షలకు పైగా వ్యూస్ సాధిస్తున్నాయి. మొత్తం దాదాపు 45 లక్షల ఫాలోయర్స్/సబ్ స్క్రైబర్స్ కూడా ఉన్నారు.
ఇక యూట్యూబ్ లో ..
1 తెలుగు పాపులర్ టీవీ
2 పాపులర్ టీవీ డైలీ
3 పాపులర్ టీవీ గోదావరి
4 పాపులర్ టీవీ వైజాగ్
5 మనీ పాపులర్ టీవీ
6 హెల్త్ పాపులర్ టీవీ
7 భక్తిపాపులర్ టీవీ

ఇక ఫేస్బుక్/ఇంస్టాగ్రామ్ లలో
1 తెలుగు పాపులర్ టీవీ
2 తెలుగు పాపులర్ టీవీ అఫిషియల్
3 పాపులర్ టీవీ విజయవాడ
4 హెల్త్ పాపులర్ టీవీ
5 తెలుగు పాపులర్ టీవీ డిజిటల్ అందుబాటులో ఉన్నాయి

ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక వార్తా సమాచారం త్వరలో అందుబాటులోకి రానుంది.

దీవించండి