తరుముకొస్తున్న తుపాను.. అర్నబ్‌తో ఆంధ్రలో ఆందోళన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ఏపీని అతలాకుతలం చేస్తోంది. ప్రజెంట్ 20 కిలోమీటర్ల వేగంగతో తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి విశాఖకు 170 కి.మీటర్లు, కాకినాడకు 140, మచిలీపట్నంకు 230, బాపట్లకు









































