brazil trump shock flavio bolsonaro

బ్రెజిల్ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి షాక్ తగిలింది. ఆయన మద్దతుదారుడు ఫ్లెవియో బొల్సనా(brazil trump shock flavio bolsonaro)రో ఓడిపోయారు. అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై విచారణ జరుగుతోంది. ఈక్రమంలో ఆయన దేశం విచిడి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది. అంతేకాదు పాస్‌పోర్టు కూడా సరెండర్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను బొల్సనారో ఏమాత్రం లెక్కచేలేదు. ఓటమి చెందిన మరుక్షణమే రహస్యంగా అమెరికాకు పారిపోయాడు. ప్రస్తుతం ఆయన దక్షిణ ఫ్లోరిడాలో ఉన్నట్లు అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. మరోవైపు కోర్టు ఆదేశించిన గడవులోగా పాస్‌పోర్టు అప్పగించకపోవడంతో బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బొల్సనారోకు చెందిన డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌తో పాటు అన్ని పత్రాలను రద్దు చేశారు. దీనిపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ బొల్సనారోకు, ఆయన కుటుంబానికి వీసాలు జారీ చేస్తామని ప్రకటించింది.

బ్రెజిల్‌లో ఆదివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈఎన్నికల్లో బొల్సనారో 44లక్షల తేడాతో ఓడిపోయారు. వర్కర్స్‌ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 81ఏళ్ల లులా ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఈయనకు 51.8 శాతం ఓట్లు రాగా.. బొల్సనారోకు 48.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల తర్వాత బొల్సనారో(Flavio Bolsonaro)పై వామపక్ష లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటమి తర్వాత విదేశాలకు పారిపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. దేశం నుంచి రహస్యంగా బయటకు వెళ్లి ఏదో కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలా చేయడం పిరికిపంద చర్యని విమర్శించారు.

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్‌ బొల్సనారో కుమారుడు ఫ్లేవియో బొల్సనారో. న్యాయవాదిగా జీవితం ప్రారంభించన ఆయన.. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర శాసనసభ్యుడిగా , సనేటర్‌గా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫ్లేవియో బొల్సనారో దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన తండ్రి జైర్ బొల్సనారో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే ఫ్లేవియో రాజకీయంగా గుర్తింపుపొందారు. లిబరల్ పార్టీ అనుబంధం కలిగిన ఆయన .. తన తండ్రికి మద్దతు ఇచ్చే సంప్రాదాయవాద ఓటర్లలో ప్రభావాన్ని కొనసాగించారు. 2026 బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్లేవియో బొల్సనా(brazil trump shock flavio bolsonaro)రో పేరు ఆ దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. అక్టోబర్ 4న జరిగిన ఓటింగ్‌లో ఫ్లేవియోకు 47.03 శాతం, లులాకు 45.16 ఓట్లు వచ్చాయి. రెండో విడత అక్టోబర్ 25న జరిగిన తుదిపోరులో లులా 51.8శాతంతో గెలుపొందారు. ఓటమి చెందిన వెంటనే బొల్సనారో అమెరికాకు పారిపోయారు.