తెలుగుపాపులర్.కం Popular TV Network

Follow Us
LIVE TV
Advertisement Advertisement
Srinivas

Srinivas

శ్రీనివాస్ గత పదేళ్లుగా జర్నలిస్టుగా వివిధ సంస్థల్లో పనిచేశారు. టీవీ9, ఐ న్యూస్, AP24X7, స్నేహ సంస్థలలో పనిచేశారు. స్పోర్ట్స్, రాజకీయాలు, హెల్త్, జాతీయ, భక్తి వార్తలపై అనుభవం ఉంది.

Srinivas రాసిన వార్తలు

ట్రోల్స్‌కి డైరెక్టర్‌ చెక్‌.. ఎక్కడా డీవియట్ కాలేదని క్లారిటీ!
ఎంటర్టైన్మెంట్

ట్రోల్స్‌కి డైరెక్టర్‌ చెక్‌.. ఎక్కడా డీవియట్ కాలేదని క్లారిటీ!

బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రంలో సీతమ్మ పాత్రను యోధురాలిగా, పోరాట సన్నివేశాల్లో పాల్గొనే వీరనారిగా చూపించడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ విమర్శలపై దర్శకుడు...

పడిలేచిన కెరటం.. కివీస్ కోట బద్దలు
క్రీడలు

పడిలేచిన కెరటం.. కివీస్ కోట బద్దలు

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా అద్భుత పోరాట పటిమ కనబరిచింది. టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు, తాజాగా వన్డే సిరీస్‌ను కూడా అద్భుత విజయంతో సొంతం చేసుకుంది.

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. గంటపాటు సుదీర్ఘ చర్చ
తెలంగాణ

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. గంటపాటు సుదీర్ఘ చర్చ

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, కరవు నివారణ చర్యలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,...

పాక్‌పై భారత్ సంచలనం.. ఆఖరి బంతికి అదిరిపోయే విజయం.
క్రీడలు

పాక్‌పై భారత్ సంచలనం.. ఆఖరి బంతికి అదిరిపోయే విజయం.

అండర్‌-19 వన్డే ఆసియాకప్‌ 2026 విజేతగా భారత్ నిలిచింది. పాకిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో భారత్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.

వెండితెర నుంచి రాజకీయ తెరపైకి.. గిరిబాబు పొలిటికల్ జర్నీ!
టాప్ స్టోరీస్

వెండితెర నుంచి రాజకీయ తెరపైకి.. గిరిబాబు పొలిటికల్ జర్నీ!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా 600కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన సీనియర్ నటుడు గిరిబాబు రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరంగా సాగింది. వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రలు...

ఐదు దశాబ్దాల ప్రస్థానం.. తెరపై చెరగని ముద్ర.
టాప్ స్టోరీస్

ఐదు దశాబ్దాల ప్రస్థానం.. తెరపై చెరగని ముద్ర.

టాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది. గిరిబాబు ఓ చరిత్ర! 600కు పైగా సినిమాలుచేశాడు. హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా చెరగని ముద్ర వేశాడు. జీవిత సాఫల్య పురస్కారం, గౌరవ డాక్టరేట్ అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిబాబు.

సూర్యకుమార్ విధ్వంసం.. వైభవ్ ప్రపంచ రికార్డు!
క్రీడలు

సూర్యకుమార్ విధ్వంసం.. వైభవ్ ప్రపంచ రికార్డు!

ఒకే రోజు ఇద్దరు భారత యువ సంచలనాలు రికార్డులు క్రియేట్ చేశారు. 15 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ చేయగా.. టీ20 చరిత్రలో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు.

మరో తుఫాన్ ముప్పు.. నవంబర్ 18, 19 తేదీల్లో భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్

మరో తుఫాన్ ముప్పు.. నవంబర్ 18, 19 తేదీల్లో భారీ వర్షాలు!

ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈనెల 18 నుంచి 20 వరకు భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్రాలో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న...

మళ్లీ ట్రెండింగ్‌లోకి.. శంకరాభరణం నటి
ఎంటర్టైన్మెంట్

మళ్లీ ట్రెండింగ్‌లోకి.. శంకరాభరణం నటి

తెలుగు సినీ ప్రేక్షకులకు మంజు భార్గవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శంకరాభరణం' సినిమాలో తులసి పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర...

22 కిలోల వెయిట్ లాస్‌.. కీరవాణి మేకోవర్‌కి ఫిదా..!
ఎంటర్టైన్మెంట్

22 కిలోల వెయిట్ లాస్‌.. కీరవాణి మేకోవర్‌కి ఫిదా..!

ఆస్కార్‌ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన సరికొత్త మేకోవర్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.

TGSRTC గుడ్‌న్యూస్‌.. 15 రోజుల ఛార్జీతో నెలరోజుల ప్రయాణం!
తెలంగాణ

TGSRTC గుడ్‌న్యూస్‌.. 15 రోజుల ఛార్జీతో నెలరోజుల ప్రయాణం!

తెలంగాణలో మహిళా ప్రయాణికులకు TGSRTC మరో గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న TGSRTC .. తాజాగా నెలవారీ సీజన్...

మైక్రోసాఫ్ట్ హ్యాండ్ ఇచ్చింది..  ప్రపంచం ఆగింది!
టాప్ స్టోరీస్

మైక్రోసాఫ్ట్ హ్యాండ్ ఇచ్చింది.. ప్రపంచం ఆగింది!

మైక్రోసాఫ్ట్‌ సేవల్లో ఏర్పడిన సాంకేతిక అంతరాయం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా Outlook, Microsoft Teams, Microsoft 365, Copilot వంటి సేవలు ప్రభావితమవడంతో లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 12న...

భారత్‌ సమ్మిట్‌పై ఆంక్షలు.. కేంద్రంపై థరూర్‌ విమర్శలు
తెలంగాణ

భారత్‌ సమ్మిట్‌పై ఆంక్షలు.. కేంద్రంపై థరూర్‌ విమర్శలు

హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మిట్‌ ఇప్పుడు కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య వివాదానికి దారితీసింది. భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు విదేశాలకు చెందిన వక్తల్లో 115 మందికి భారత్‌లోకి ప్రవేశం నిరాకరించారంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌...

భారత్‌ ఘోర ఓటమి.. వరుస విజయాలకు కివీస్‌ కళ్లెం
క్రీడలు

భారత్‌ ఘోర ఓటమి.. వరుస విజయాలకు కివీస్‌ కళ్లెం

నాలుగో వన్డేలో భారత్‌కు ఘోర పరాజయం తప్పలేదు. 334 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా 89 రన్స్‌కే కుప్పకూలింది. 244 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో...

కాంగోలో ఎబోలా ఉగ్రరూపం.. చేతులెత్తేసిన అధికారులు
ఇంటర్నేషనల్

కాంగోలో ఎబోలా ఉగ్రరూపం.. చేతులెత్తేసిన అధికారులు

ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎబోలా బాధితుల సంఖ్య 11...