HomeLifestyleHealthవిటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే..

విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే..

Published on

విటమిన్‌డి లోపం ఎక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఈ విటమిన్‌వల్ల ఎముకల ఆరోగ్యం కలుగుతుంది. కోడిగుడ్లలో డి- విటమిన్‌లభిస్తుంది. అందుకే పిల్లలైనా పెద్దలైనా రోజూ కోడిగుడ్డు తింటే ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీని పొందుతారు.వేల సంవత్సరాలనుంచి పుట్టగొడుగులు తినటం వల్ల ఆరోగ్యం చేకూరుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇవి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచటమే కాదు వాటిని యాక్టివ్‌గా ఉండేట్లు చేస్తాయి. దీనివల్ల అలర్జీలు దరిచేరవు.పసుపు అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్‌. గోరు వెచ్చని నీళ్లలో కలిపి తాగితే చక్కని ఫలితం ఉంటుంది. పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఇ-విటమిన్‌పుష్కలం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌వల్ల కణాలు డ్యామేజ్‌కావు.పప్పుధాన్యాలు, చికెన్‌, చేపలు తినటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.పెరుగులో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు విటమిన్ డీ లోపం లేకుండా చూసుకోవాలి.

Latest articles

More like this