ముకుంద జ్యూయలర్స్ సమర్పించు హైదరాబాద్ లో అక్టోబర్ 05, 2023 బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధరలు 10 గ్రాములకు 52 వేల 400 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు 42 వేల 870 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ బంగారం ధరలు 10 గ్రాములకు 56 వేల 950 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 71 వేల 200 గా ఉంది. గతంతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర మాత్రం కాసింత పెరిగింది. అయితే బంగారం, వెండి కొనాలనుకునేవారి వెంటనే కొనడం మంచిదని బులియన్ నిపుణులు సలహా ఇస్తున్నారు.
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,590 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,370గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,750లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,530గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,850లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,650గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,590 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 57,370గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 70,700లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 300 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,700లు ఉండగా.. చెన్నైలో రూ. 73,100గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69,000గా ఉండగా.. హైదరాబాద్లో రూ. 73,100లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 73,100గా కొనసాగుతోంది.