HomeBusinessఆగస్టు 30, బంగారం, వెండి ధరలు

ఆగస్టు 30, బంగారం, వెండి ధరలు

Published on

ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్ట్ 30, బుధవారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 55 వేలుగా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 59 వేల 780 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 45 వేల రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 78 వేల 7 వందలుగా వుంది.పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయినా కూడా కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి.నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 54,700 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 59,670 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 80,000 గా ఉంది. విశాఖపట్నం (Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ (vijayawada) రేటే అమలవుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,220 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,670 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,820 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.కోల్‌కతా లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,670 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,670 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమ్ముతున్నారు. కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,670 గా ఉంది.భువనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

Latest articles

More like this