HomeBusinessఆగస్టు 29, బంగారం, వెండి ధరలు

ఆగస్టు 29, బంగారం, వెండి ధరలు

Published on

ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్ట్ 29, మంగళవారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 54 వేల 700 గా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 59 వేల 450 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 44 వేల 750 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 77 వేల 4 వందలుగా వుంది.పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయినా కూడా కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బంగారం రేట్లు మంగళవారం భారీగా తగ్గాయి. వెండిధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ. 55,000 గాను 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​59,020 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

అదే విజయవాడలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లు ధర 54700గా ఉంది.అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగింది.

అదే 24 క్యారెట్ల విషయానికి వస్తే, 10 గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు గాను 59670 గా ఉంది.అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే, ఒక గ్రాము వెండి ధర రూ. 80 గాను, 8 గ్రాముల వెండి ధర రూ. 640 గాను, అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 800 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే, ఈ రోజు కిలో వెండి ధరలో ఎలాంటి తేడా లేదు.

Latest articles

More like this