HomeBusinessఆగస్టు 28,2023 బంగారం, వెండి ధరలు

ఆగస్టు 28,2023 బంగారం, వెండి ధరలు

Published on

ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్ట్ 28, సోమవారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 54 వేల 500 గా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 59 వేల 230 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 44 వేల 590 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 77 వేల 6 వందలుగా వుంది.బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లో పెరుగుతాయంటున్నారు.

గత రెండు నెలలుగా బంగారం పెరిగిన పరిస్థితులు పెద్దగా లేవు.నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎలాంటి మంచి కార్యాలున్నా, ఫెస్టివల్స్ ఉన్నా మనలో చాలామంది బంగారం, వెండి కొంటుంటారు. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లపై ఫోకస్ చేస్తుంటారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వీటి రేట్లలో మార్పులు జరుగుతుంటాయి. బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. కాగా, వెండి ధరలు మాత్రం జనాలకు షాక్ ఇస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ మినహా నగరాలు, దేశంలోని కీలక నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.59,600, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.54,650లుగా ఉంది.ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450లుగా నిలిచింది.చెన్నైలో 24 క్యారెట్లు రూ.59,780, 22 క్యారెట్ల ధర రూ.54,800లుగా ఉన్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450లుగా ఉంది. కేరళలో 24 క్యారెట్లు రూ.59,450, 22 క్యారెట్ల ధర రూ.54,500లుగా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్లు రూ.59,450, 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 లుగా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర రూ.59,450లు కాగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500లుగా ఉంది.వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో సిల్వర్ కేజీ రేట్ రూ.76,900 ఉంది. కాగా, ముంబైలో కిలో వెండి ధర రూ.76,400 లు, చెన్నైలో రూ.80,000లుగా మారింది. అలాగే బెంగళూరులో రూ.75,500లు, కేరళలో రూ.80,000లు, కోల్‌కతాలో రూ.76,900లుగా నిలిచింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వెండి కిలో ధర రూ.80,000ల ధర పలుకుతోంది.

Latest articles

More like this