ముకుంద జ్యూయలర్స్ సమర్పించు సెప్టెంబర్ 09, శనివారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 54 వేల 850 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 59 వేల 610 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 44 వేల 870 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 74వేల 800 రూపాయలు గా ఉంది.ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గత రెండు మూడు నెలలుగా మాత్రం బంగారం ధరలో మార్పులు చేర్పులు అనేవి ఉండటం లేదు. ఏదో మధ్యలో ఒకసారి పరిగణలోకి కూడా తీసుకోలేనంతగా పెరగడమో.. లేదంటే తగ్గడమో జరుగుతోంది అంతే. శనివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రెండింటి ధరలో ఎలాంటి మార్పూ లేదు. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890 లకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.74,000గా ఉంది. ఇక నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,230గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890 పలుకుతోంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,890 పలుకుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,040గా ఉంది.
వెండి ధరల విషయానికి వస్తే ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,000 పలుకుతోంది. విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ.77,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.77,500గా ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,000 పలుకుతోంది. మిగతా నగరాలతో పోలిస్తే ఎప్పుడూ బెంగళూరులో బంగారం, వెండి ధరలు తక్కువగానే ఉంటాయి. ఇక, కేరళలో కిలో వెండి ధర రూ.77,500గా ఉంది. కోల్ కతా, ముంబైలో కిలో వెండి ధర రూ.74,000గా ఉంది.