ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్టు 22, మంగళవారం 2023 బంగారం వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ ల బంగారం 10గ్రాములు 54 వేల రెండు వందలుగా వుంది…24 క్యారెట్ ల బంగారం 58 వేల 910 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 44 వేల 340 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 75 వేల ఆరు వందల రూపాయలుగా వుంది.
అసలే శ్రావణ మాసం.. బంగారానికి డిమాండ్ భారీగా పెరిగే సమయం కావడంతో ఇది కొనుగోలుదారులకు కాస్త ఇబ్బందికరం అంటున్నారు. వెండి ధర విషయానికి వస్తే.. నేడు కిలో ధరపై రూ.200 పెరిగి రూ.73,500కి చేరుకుంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,130గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,500గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020 పలుకుతోంది. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,220 పలుకుతోంది.
వెండి ధరల విషయానికి వస్తే.. విజయవాడలో కిలో వెండి ధర రూ.76,700గా ఉంది. విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,700గా ఉంది. కేరళ, చెన్నైలలో కిలో వెండి ధర రూ.75,700 పలుకుతోంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,500గా ఉంది. కోల్కతా, ముంబై, ఢిల్లీలలో కిలో వెండి ధర రూ.73,500గా ఉంది.