HomeNewsTelanganaజనగామ, తొర్రూర్ డ్రాలో కాంగ్రెస్ కైవసం!

జనగామ, తొర్రూర్ డ్రాలో కాంగ్రెస్ కైవసం!

Published on

జనగామ కాంగ్రెస్ కైవసం! జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కడకంచి బాలమణి చైర్మన్ గా ఎన్నికయ్యారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కూటములకు చెరో 16 కౌన్సిలర్లు ఉండటంతో రిటర్నింగ్ అధికారి డ్రా నిర్వహించారు. డ్రాలో కాంగ్రెస్ కౌన్సిలర్ బాలమణి చైర్మన్ గా ఎంపికయ్యారు.. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రవణ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.. టై అవడంతో రిటర్నింగ్ అధికారి డ్రా నిర్వహించారు. డ్రాలో కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రవణ్ చైర్మన్ గా ఎంపికయ్యారు

జనగామ కాంగ్రెస్ కైవసం!

Latest articles

More like this