ఎన్ఐటీ రూర్కెలా ప్రొఫెసర్ సింగం జయంతు మన చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు చూపగలగడం విజయానికి తొలి మెట్టుగా ఎన్కటీ రూర్కెలాలోని మెల్టింగ్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సింగం జయంతు గీతం ఆతిథ్య ఉపన్యాసంలో అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘వాలుల స్థిరత్వంపై క్రియోటెక్నికల్ పరిశోధన’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.
సమస్యను పరిష్కరించాలనే ఉమ్మడి లక్ష్యంతో, దానిని ఒ ప్రాజెక్టుగా విద్యార్థులు చేపట్టి, వినూత్న పరిష్కారాలతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని సూచించారు. తవ్వకం పూర్తయిన ఓపెన్ కాస్ట్ గనులను పూడ్చి, ఆ భూమిని వ్యవసాయానికి పనికొచ్చేలా పునర్వినియోగం లోకి తెచ్చే మార్గాలను, అందులో అనుసరించాల్సిన మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. గనులు తవ్వేప్పుడు వచ్చిన ముట్టి, వ్యర్థాలతో యాష్‌ను కూడా 111 నిష్పత్తిలో కలిసి, దేవి పూర్చడానికి వాడాలన్నారు. దానిని బాగా చదును చేయడంతో పాటు రెండు మీటర్ల పెపారను సాంపయమైన సుట్టితో నింపితే, వ్యవసాయం చేసి, పంటలు పండించొచ్చని ప్రొఫెసర్ సింగం తెలియజేశారు. ఈ రంగంలో సహకారం, అవిష్కరణత అసశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. తొలుతి, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ విరామశాస్త్రి అతిథిని పరిచయం వేరుగా, ఉపన్యాసం ముగిశాక సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి అఖిలేష్ దేవరత్యర్ధించారు.. హెబ్రీడ్ విధానంలో నిర్వహించిన ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమంలో పలువురు ఆధ్యానకులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.