HomeEntertainmentజవాన్ మూవీ ఎలా ఉందంటే?

జవాన్ మూవీ ఎలా ఉందంటే?

Published on

షారూఖ్ ఖాన్ తాజా మూవీ జవాన్ జనం ముందుకి వచ్చింది. షారూక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, దీపికా పడుకోన్ ముఖ్యపాత్రలు ధరించిన ఈ చిత్రంపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పఠాన్ మూవీ బాలీవుడ్ లో జోష్ నింపింది అనే చెప్పాలి. తాజాగా జవాన్ మూవీకి అట్లీ దర్శకత్వం వహించారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందించారు. షారూఖ్ తన హావభావాలతో, అభినయంతో సినిమా బాగుందని రివ్యూలు చెబుతున్నారు. ఆయన అభిమానులకే కాదు అందరికీ ఈ మూవీ నచ్చుతుందని అంటున్నారు. అట్లీ అరంగేట్రం చేసిన మూవీ హిట్ టాక్ రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Latest articles

More like this