ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్ట్ 16, బుధవారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 54 వేల 450 గా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 59 వేల 190 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 44 వేల 550 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 74 వేలుగా వుంది. బంగారం ధర స్థిరంగానే ఉంది.కానీ వెండి ధర ఊహించని స్థాయిలో తగ్గుతోంది. నేడు వెండి ధర కిలోకి రెండు వందల వరకూ తగ్గింది.శ్రావణ మాసం వస్తోంది కాబట్టి కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి. కాబట్టి వెంటనే కొనుగోలు చేయండి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది. ఇక వెండి కిలో ధర రూ.72,800గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60వేలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510 పలుకుతోంది.
కోల్ కతా, బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,660 పలుకుతోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే….విశాఖ, విజయవాడ నగరాలలో కిలో వెండి ధర రూ.76,000గా ఉంది. కేరళ, చెన్నైలోనూ కిలో వెండి ధర రూ.76,000 వేలు పలుకుతోంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,500గా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,800గా ఉంది. ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.72,800గా ఉంది.