ముకుంద జ్యూయలర్స్ సమర్పించు సెప్టెంబర్07, గురువారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 54వేల 900గా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 59 వేల 670 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 44 వేల 910 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 75 వేల 100గా వుంది
బంగారం, వెండి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. కొనుగోలు చేయాలనుకున్న సమయంలో రేట్లను చెక్ చేసుకోవడం మంచిది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000, 24 క్యారెట్స్ గోల్ఢ్ రేట్ రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000 గా ఉంది.చెన్నైలో మంగళవారం 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,3000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,300గా ఉంది.ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,000గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,200వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,000గా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 గా ఉంది.కేరళలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,000గా ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో సిల్వర్‌పై రూ. 500 వరకు తగ్గింది. ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 78,500లుగా నిలిచింది. చెన్నైలో రూ.78,500లుగా ట్రేడ్ అవుతోంది. అలాగే ముంబై లో రూ. 74,700లు కాగా, ఢిల్లీలో రూ.74,700లు, బెంగళూరులో రూ.73,750లుగా నమోదైంది.