ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్ట్ 30, బుధవారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 55 వేలుగా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 59 వేల 780 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 45 వేల రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 78 వేల 7 వందలుగా వుంది.పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయినా కూడా కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి.నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 54,700 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 59,670 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 80,000 గా ఉంది. విశాఖపట్నం (Visakhapatnam) మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ (vijayawada) రేటే అమలవుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,220 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,670 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,820 గా నమోదైంది. జైపుర్, లఖ్నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.కోల్కతా లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,670 గా ఉంది. నాగ్పుర్లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,670 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమ్ముతున్నారు. కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,670 గా ఉంది.భువనేశ్వర్లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.