HomeBusinessఈరోజు ఆగస్టు 21, సోమవారం బంగారం వెండి ధరలు

ఈరోజు ఆగస్టు 21, సోమవారం బంగారం వెండి ధరలు

Published on

ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్టు 21 సోమవారం 2023 బంగారం వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ ల బంగారం 10గ్రాములు 54 వేల వంద రూపాయలుగా వుంది…24 క్యారెట్ ల బంగారం 58 వేల 800 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 44 వేల 260 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 74 వేల నాలుగు వందల రూపాయలుగా వుంది.బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల మారుతూ ఉంటుంది.రెండు నెలల క్రితం రూ.61 వేలు దాటిన 24 క్యారెట్ల బంగారం ధర బాగా తగ్గింది. ఇక కొనుగోలుదారులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ ఏం కావాలి? ఇక వెండి ధర విషయానికి వస్తే.. నేడు కిలో ధర రూ.74 వేలకు చేరుకుంది. గతంలో వెండి ధర కూడా రూ.76 వేలు దాటేసింది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,520గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450 గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020 పలుకుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,170గా ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. విజయవాడ, విశాఖ నగరాలలో కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. కేరళ, చెన్నైలలో కిలో వెండి ధర రూ.75,700గా ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,500 పలుకుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,000గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000గా ఉంది.

Latest articles

More like this