ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్ట్ 08, మంగళవారం 2023 బంగారం వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ ల బంగారం 10గ్రాములు 55 వేల 050 రూపాయలుగా వుంది…24 క్యారెట్ ల బంగారం 59 వేల 840 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 45 వేల 40 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 75 వేల రెండు వందల రూపాయలుగా వుంది.
బంగారం, వెండి కొనాలనుకునే వారు మంచి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు బులియన్ నిపుణులు.. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. రెండు రోజుల పాటు వెండి, బంగారం రేట్లు తగ్గిన తర్వాత తిరిగి పెరగకుండా స్థిరంగా ఉండిపోవడమనేది కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60 వేల 160గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60వేల 160 గానే ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60వేల 600గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60వేల 160గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60 వేల160గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60 వేల 160గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60 వేల 160 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60 వేల 310 రూపాయలుగా నమోదైంది.
ఇక, వెండి ధరల విషయానికి వస్తే.. విజయవాడలో కిలో వెండి ధర రూ.78 వేల 500గా ఉంది. విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78 వేల 500గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78 వేల 500గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.78 వేల 500గా ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.74వేల 500 గా ఉంది. కోల్కతాలో కిలో వెండి ధర రూ.75 వేల 100గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.75 వేల 100 గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75 వేల 100గా ఉంది.