HomeBusinessసెప్టెంబర్ లో ఎన్ని సెలవులున్నాయో తెలుసా?

సెప్టెంబర్ లో ఎన్ని సెలవులున్నాయో తెలుసా?

Published on

సెప్టెంబరులో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయవు.వీటిలో శని, ఆదివారాలతో పాటు వివిధ పండుగల సెలవులు కూడా  ఉన్నాయి.దీంతో వినియోగదారులు తమ ప్లాన్ మార్చుకోవాల్సి వుంటుంది. ఆన్‌లైన్‌సేవలు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాయి మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను యథావిధిగా వినియోగించుకోవచ్చు. కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ విడుదల చేసిన బ్యాంక్​ సెలవుల జాబితాను పరిశీలిస్తే… సెప్టెంబర్​ 3: ఆదివారం, సెప్టెంబర్​ 6 : శ్రీ కృష్ణ జన్మాష్టమి, కొన్ని ప్రాంతాల్లో సెలవు.సెప్టెంబర్​ 7: జన్మాష్టమి, సెప్టెంబర్​ 9 రెండో శనివారం, సెప్టెంబర్​ 17 ఆదివారం, సెప్టెంబర్​ 18: వినాయక చవితి(కొన్ని ప్రాంతాల్లో), సెప్టెంబర్​ 19: వినాయక చవితి కొన్ని ప్రాంతాల్లో సెలవు ఉంటుంది. సెప్టెంబర్​ 20: వినాయక చవితి రెండో రోజు, నౌఖై (ఒడిశా)లో సెలవు.. సెప్టెంబర్​ 22: శ్రీ నారాయణ గురు సమాధి డే, సెప్టెంబర్​ 23: నాలుగో శనివారం, మహారాజ హరి సింగ్​ జయంతి, సెప్టెంబర్​ 24: ఆదివారం సెలవు.. సెప్టెంబర్​ 25: శ్రీమత్​ సంకరాదేవ జయంతి, సెప్టెంబర్​ 27: ఈద్​-ఈ- మిలాద్​, సెప్టెంబర్​ 29:  ఇంద్రజాత్ర, జమ్ముకశ్మీర్‌లో సెలవు ఉంటుంది.

Latest articles

More like this