HomeBusinessఈరోజు ఆగస్టు 17, 2023 బంగారం, వెండి ధరలు

ఈరోజు ఆగస్టు 17, 2023 బంగారం, వెండి ధరలు

Published on

ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్ట్ 16, గురువారం 2023 బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 54 వేల 100 గా ఉంది. 24 క్యారెట్ ల బంగారం 58 వేల 800 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 44 వేల 260 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 73 వేల 4వందలుగా వుంది. బంగారం ధర స్థిరంగానే ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

శ్రావణ మాసం వచ్చేసింది. పెళ్లిళ్లు.. వ్రతాలు వంటివి షురూ అయ్యాయి. ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు సర్వసాధారణంగా మారుతూనే ఉంది. ఇవాళ బంగారం ధర తగ్గింది. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గినా కూడా తులంపై రూ.100 లేదంటే రూ.150 తగ్గేది. కానీ నేడు ఏకంగా రూ.380 తగ్గింది. ఇక వెండి కిలోపై రూ.500 మేర తగ్గింది. విశాఖ, విజయవాడలలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,520గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020 గా నమోదైంది. ముంబై. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,170గా నమోదైంది.

వెండి ధరల విషయానికి వస్తే.. విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ.75,700గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.75,700గా ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,000గా ఉంది. మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ వెండి ధర తగ్గిందనే చెప్పాలి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి ధర రూ.72,500గా ఉంది. గతంతో పోలిస్తే వెండి ధర తగ్గుతుందనే చెప్పాలి. శ్రావణ మాసం సందడి పెరిగితే వెండి ధర పెరుగుతుందని బులియన్ నిపుణులు చెబుతున్నారు.

Latest articles

More like this