HomeBusinessఈరోజు ఆగస్టు 09, బుధవారం బంగారం, వెండి ధరలు

ఈరోజు ఆగస్టు 09, బుధవారం బంగారం, వెండి ధరలు

Published on

ముకుంద జ్యూయలర్స్ సమర్పించు ఆగస్ట్ 09, బుధవారం 2023 బంగారం వెండి ధరలు ఇలా వున్నాయి..22 క్యారెట్ ల బంగారం 10గ్రాములు 54 వేల 950 రూపాయలుగా వుంది…24 క్యారెట్ ల బంగారం 59 వేల 720 రూపాయలుగా వుంది..18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 44 వేల 950 రూపాయలుగా వుంది. హైదరాబాద్ లో వెండి కేజీ 74వేల మూడు వందల రూపాయలుగా వుంది.

మొన్నటి వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్నటి నుంచి కొంచెం కొంచెం తగ్గుతోంది.ధర పెరగలేదు కాబట్టి హ్యాపీ ఫీలవ్వాల్సిన సమయం ఇది. నేడు బంగారం ధర దేశవ్యాప్తంగా 10 గ్రాములకు రూ.110 తగ్గగా.. వెండి ధర మాత్రం స్థిరంగానే ఉండిపోయింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950గాఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కాస్త పెరిగింది. అక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,330గా ఉంది.

కేరళ, బెంగళూరు నగరాలలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110గా ఉంది. వెండి ధరల విషయానికి వస్తే… విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,700 గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,700గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.76,700గా ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,000 గా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.74,000గా ఉంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,000 వేలుగా ఉంది.

Latest articles

More like this