HomeNewsAndhra Pradeshచంద్రబాబుకి రిలీఫ్..మధ్యంతర బెయిల్

చంద్రబాబుకి రిలీఫ్..మధ్యంతర బెయిల్

Published on

స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్ధ్యంతర బెయిల్‌ మంజూరు అయింది.. అనారోగ్య కారణాలతో బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు.. చంద్రబాబుకు వచ్చే నెల 24వ తేదీ వరకు బెయిల్‌ ఇచ్చింది.. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు జైలుకి వెళ్ళాలి. ఎవరితోనూ సమావేశాలు నిర్వహించకూడదు. చంద్రబాబు జైలులో ఉండగా.. ఏ విధమయిన నిబంధనలు బయటకూడా వర్తిస్తాయి. ఆయన ఫోన్ కూడా మాట్లాడకూడదు. వైద్యుల పరిరక్షణలో ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే అనుమతించబడతారు.

Latest articles

More like this