టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకను పంపారు.ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేస్తూ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. నారా కుటుంబం తరఫున ఆమెకు క్రిస్మస్, కొత్త ఏడాది (Happy New Year 2024) శుభాకాంక్షలు తెలిపారు. ఈక్రిస్మస్ కానుక వెనుక రాజకీయ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
