HomeNewsకాంగ్రెస్ లోకి తుమ్మల.. ముహూర్తం అప్పుడే

కాంగ్రెస్ లోకి తుమ్మల.. ముహూర్తం అప్పుడే

Published on

మాజీ మంత్రి తుమ్మలతో భేటీ అయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి, ఇతర నేతలు.తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు కాంగ్రెస్ నేతలు. గత కొద్దిరోజులుగా బీఆరెస్ కు దూరంగా ఉంటున్న తుమ్మల.. కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు తుమ్మల.

Latest articles

More like this