తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతోందని కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చేశాయి.మరికొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కంటే మించి ఫలితాలు రాబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆరా ప్రీ పోల్ సర్వే
BRSకు 41 నుంచి 49, కాంగ్రెస్‌కు 48 నుంచి 67 స్థానాలు, భాజపా 5 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచే అవకాశముందన్నారు. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొన్నారు.
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్..
భారాస 22 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్ 67 నుంచి 78, భాజపా 6 నుంచి 9 స్థానాలు, ఎంఐఎం 6-7 స్థానాలు కైవసం చేసుకునే అవకాశముందని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించింది.
జన్‌కీబాత్..
భారాస 40 నుంచి 55 స్థానాలు, కాంగ్రెస్ 48 నుంచి 64 స్థానాలు, భాజపా 7 నుంచి 13 స్థానాలు, ఎంఐఎం 4 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని జన్‌కీబాత్ ఎగ్జిట్‌పోల్ తెలిపింది.
సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్..
భారాస 48, కాంగ్రెస్ 56, భాజపా 10, ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని సీఎన్ఎన్ ఎగ్జిట్‌లో తెలిపింది.
పల్స్ టుడే
బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01
చాణక్య స్ట్రాటజీస్
బీఆర్ఎస్ : 22-30
కాంగ్రెస్ : 67-78
బీజేపీ : 06-09
ఎంఐఎం : 06-07
ఇతరులు : 00
సీఎన్ఎన్ న్యూస్-18
బీఆర్ఎస్ : 48
కాంగ్రెస్ : 56
బీజేపీ : 10
ఎంఐఎం : 05
ఇతరులు : 00
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్
కాంగ్రెస్ 65-68
బీఆర్ఎస్ 35-40
బీజేపీ 7-10
ఇతరులు 6-9
సీఎన్ఎన్ న్యూస్-18
బీఆర్ఎస్ : 48
కాంగ్రెస్ : 56
బీజేపీ : 10
ఎంఐఎం : 05
ఇతరులు : 00
సీ-ప్యాక్
కాంగ్రెస్ : 65
BRS : 41
బీజేపీ : 04
ఇతరులు : 09
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని NEWS 18 సర్వేలో వెల్లడైంది. అధికార BRS పార్టీకి 48 సీట్లు మాత్రమే రావచ్చని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 56 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాగా BJPకి 10 సీట్లు, ఎంఐఎం 5 సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.