HomeEntertainmentFilm Newsఅదరగొట్టిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ట్రైలర్

అదరగొట్టిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ట్రైలర్

Published on

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ట్రైలర్ కి అనూహ్య స్పందన.. ఈ చిత్రానికి మహేశ్‌బాబు దర్శకుడు.సెప్టెంబర్‌ 7న విడుదల కానున్న చిత్రం.. అనుష్క నటన, నవీన్‌ కామెడీ టైమింగ్‌, వీరిద్దరిపై చిత్రీకరించిన సన్నివేశాలకు మంచి స్పందన

Latest articles

More like this