HomeNewsAndhra Pradeshసీఐడీ నోటీసులు అందుకున్న లోకేష్

సీఐడీ నోటీసులు అందుకున్న లోకేష్

Published on

ఢిల్లీ:అశోకా రోడ్డు 50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్. లోకేష్ కి వాట్సాప్ లో 41 ఏ నోటిసులు పంపిన సిఐడి అధికారులు.నోటిసులు అందుకున్నాను అని వాట్సాప్ లో సిఐడి అధికారులకు సమాధానం ఇచ్చిన లోకేష్. అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న సిఐడి అధికారులు

Latest articles

More like this