HomeNewsకేటీఆర్ పర్యటనలో ప్రమాదం..స్వల్ప గాయాలు

కేటీఆర్ పర్యటనలో ప్రమాదం..స్వల్ప గాయాలు

Published on

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆర్మూర్ పర్యటనలో కు స్వల్పగాయాలయ్యాయి.ఆర్మూర్ రోడ్ షోలో అపశృతి…రోడ్ షో సందర్భంగా వాహనానికి బ్రేక్ వేయడంతో విరిగిపోయిన రేయిలింగ్ – వాహనం పైనుంచి కిందికి జారిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్….అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గురువారం నాడు ఆర్మూరు నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అయితే.. ‘ప్రచార రథం’ వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ ఊడిపోయింది..మరోవైపు.. సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి వాహనం పైనుంచి పూర్తిగా కిందపడిపోయారు.ఈ ముగ్గురికీ స్వల్పగాయాలయ్యాయి. సడన్ బ్రేక్ వల్లే ఈ ఘటన జరిగిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Latest articles

More like this