ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. 11.7 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 7.7 కిలోల బంగారం సీజ్ చేశారు. మొత్తం 5.1 కోట్లు నగదు స్వాధీనం అయింది. 110 లీటర్ల మద్యం సీజ్ చేశారు. ఇకనుంచి 50 వేలకు మించి నగదు తీసుకెళితే ఎలాంటి ఆధారాలు లేకుంటే దానిని సీజ్ చేస్తారు. ఎన్నికలు ముగిసేవరకూ ఆ నగదు, బంగారం, ఇతర సామాగ్రి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉండిపోతాయి. కాబట్టి అత్యవసరంగా నగదు, శుభకార్యాల కోసం బంగారం తీసుకుని వెళ్ళేవారు తగిన ఆధారాలు తమవద్ద ఉంచుకోవాలి.
News: Andhra Pradesh | Telangana | National | International | Sports | Crime | Talk of The Town | Latest News | Viral News
Entertainment: Film News | Photo Gallery | Film Reviews
Life Style: Health | Beauty | Bhakthi
About Us | Privacy Policy | Contact Us | Disclaimer