45 మంది అభ్యర్థులతో శుక్రవారం రాత్రి ఏఐసిసి మరో జాబితా విడుదల చేసింది.
సిర్పూర్- రావి శ్రీనివాస్
ఆసిఫాబాద్ (ఎస్టీ)- అజ్మీరా శ్యామ్
ఖానాపూర్ (ఎస్టీ)- ఎడమ భొజ్జు
ఆదిలాబాద్- కంది శ్రీనివాసరెడ్డి
బోధ్- వెన్నెల అశోక్
ముధోల్- భోస్తే నారాయణ రావ్ పాటిల్
ఎల్లారెడ్డి- కె. మదన్మోహన్రావు
నిజామాబాద్ రూరల్- రేచులపల్లి భూపతిరెడ్డి
కోరట్ల- జువ్వాది నరసింగరావు
చొప్పదండి- మేడిపల్లి సత్యం
హుజూరాబాద్- వడితల ప్రణవ్
హుస్నాబాద్- పొన్నం ప్రభాకర్
సిద్ధిపేట- పూజల హరికృష్ణ
నరసాపూర్- ఆవుల రాజిరెడ్డి
దుబ్బాక- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
కూకట్పల్లి- బండి రమేష్
ఇబ్రహీంపట్నం- మల్రెడ్డి రంగారెడ్డి
ఎల్.బి.నగర్- మధుయాష్కీ
మహేశ్వరం- కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
రాజేందర్ నగర్- కస్తూరి నరేందర్
శేరిలింగంపల్లి- వీ. జగదీశ్వర్‌గౌడ్
తాండూరు- బి.మనోహర్‌రెడ్డి
అంబర్పేట్- రోహిన్ రెడ్డి
ఖైరతాబాద్- పి. విజయారెడ్డి
జూబ్లీహిల్స్- మహ్మద్ అజారుద్దీన్
సికింద్రాబాద్ కంటోన్నెంట్- జీ.వి. వెన్నెల (గద్దర్ కుమార్తె)
నారాయణ్‌పేట్- పర్ణిక చిట్టెంరెడ్డి
మహబూబ్‌నగర్- ఎన్నెం శ్రీనివాసరెడ్డి
జడ్చర్ల- జే. అనిరుధ్‌రెడ్డి
దేవరకద్ర- గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి
మక్తల్- వాకిటి శ్రీహరి
వనపర్తి- జి. చిన్నారెడ్డి
దేవరకొండ- నేనావత్ బాలూ నాయక్
మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి- కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
జనగాం- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
పాలకుర్తి- యశశ్వినీ ఎం.
మహబూబాబాద్- డాక్టర్ మురళీనాయక్
పరకాల- రేవూరి ప్రకాశ్‌రెడ్డి
వరంగల్ పడమట- నాయని రాజేందర్‌రెడ్డి
వరంగల్ తూర్పు- కొండా సురేఖ
వర్ధన్నపేట- కే.ఆర్. నాగరాజు
పినపాక- పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు- పొంగులేటి శ్రీనివాసరెడ్డి