HomeNewsNationalఇదేం ప్రచారంరా నాయనా..చెప్పులతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

ఇదేం ప్రచారంరా నాయనా..చెప్పులతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

Published on

ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్ లో వింత ఆచారం ఉంది. ఓ బాబాతో చెప్పులతో కొట్టించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్య ప్రదేశ్ లో ఓ ఫకీర్ బాబాతో చెప్పులతో కొట్టించుకొని ఆశీర్వాదం తీసుకుంటూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సక్లేచా.అది కూడా బాబాకు కొత్త చెప్పులు తీసుకు వచ్చి ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి నెత్తి మీద కొత్త చెప్పులతో దిష్టితీసి మరీ ఆ చెప్పులతోనే ఎమ్మెల్యే తలమీద దబాదబా బాదేశారు బాబా. ఇలా చెప్పలతో కొట్టించుకుంటే ఎన్నికల్లో కలిసి వస్తుందని బాగా నమ్ముతారు. ఈ ఆచారం సంగతి తెలిసి జనం అవాక్కవుతున్నారు.

Latest articles

More like this