HomeNewsకోనాయపల్లి వేంకటేశ్వరాలయంలో కేసీఆర్ పూజలు

కోనాయపల్లి వేంకటేశ్వరాలయంలో కేసీఆర్ పూజలు

Published on

సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌. అనంతరం స్వామివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలపై సీఎం కేసీఆర్‌ సంతకాలు చేశారు. ప్రతిసారి ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, నామినేషన్ పత్రాలను స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

సెంటిమెంట్లో లో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లిలో నామినేషన్ పత్రాలను శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్.. ఈనెల 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు కేసీఆర్.

Latest articles

More like this