HomeNewsNationalఅదానీ గ్రూపుపై విచారణ చేయాలి

అదానీ గ్రూపుపై విచారణ చేయాలి

Published on

అదానీ గ్రూప్‌పై ఓసీసీఆర్‌ రిపోర్టు వచ్చింది.. ఈ రిపోర్టులు మన దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి.. వందల కోట్ల డాలర్లు మన భారత్‌ నుంచి పోయి మళ్లీ షెల్‌ కంపెనీల పెట్టుబడుల్లాగా వచ్చాయి.. ఆడబ్బు ఎవరిది అనేది తేలాలి.. దీని వెనుక మాస్టర్‌మైండ్ వినోద్ అదానీ.. నాసర్‌, అలీ, షబాన్‌ అలీతో పాటు చైనా వ్యక్తి పాత్ర కూడా ఉంది.. గౌతమ్ అదానీ తమ్ముడి పాత్ర ఏంటో బయటపడాలి.. అదానీ గ్రూప్‌ షేర్ల విలువ పెంచేందుకు ఈ స్కామ్ చేశారు.. జేపీసీ వేసి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. దర్యాప్తునకు ప్రధాని ఎందుకు ముందుకు రావడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.

Latest articles

More like this