HomeNewsLatest Newsపట్నం మహేందర్ రెడ్డి అను నేను! 3 నెలల కోసం మంత్రిగా…

పట్నం మహేందర్ రెడ్డి అను నేను! 3 నెలల కోసం మంత్రిగా…

Published on

ఎట్టకేలకు పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికలకు మూడు నెలల ముందు విచిత్రంగా మంత్రి అయ్యారు… తాండూర్ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆయనకు కాకుండా ఆ పార్టీ సిట్టింగ్ పైలెట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చి పట్నం ని మంత్రి చేశారు కేసీఆర్..

రాజ్‌భవన్‌లో మహేందర్ రెడ్డి తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు

Latest articles

More like this