HomeNewsఅలా అనుకోవడం పొరబాటు

అలా అనుకోవడం పొరబాటు

Published on

కేసీఆర్ గారి కుమార్తెను అరెస్ట్ చెయ్యలేదు కాబట్టి బీఆరెస్, బీజేపీ ఒక్కటే అని విమర్శించడం సరి కాదు. అదిగాక లభించిన ఆధారాల ప్రకారం దర్యాప్తు సంస్థలు తమ విధి విధానాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాయి తప్ప ఇందులో కేంద్రం చెయ్యడానికేముంది? పైగా ఇందుకు ఏ విధంగానూ సంబంధం లేని తెలంగాణ రాష్ట్ర బీజేపీని ఎట్లయితే అడుగుతున్నరో… కేసీఆర్ గారిని కూడా బీజేపీ మరియు బీఆరెస్ ఒక్కటేనా? అని అడిగుండాలె. కేసీఆర్ బిడ్డను బయటొదిలే రాజకీయం బీజేపీకి ఎందుకు? మేం కావాలనుకుంటే, నిజంగా చెయ్యాలనుకుంటే, చేసేటోళ్లమైతే, అరెస్ట్ చేస్తమని లోన బెదిరించి, బహిరంగంగానే బయట ఎన్నికల పొత్తు బీఆరెస్‌తో పెట్టుకోవచ్చు కదా? కాదనేది ఎవరు? బీజేపీ ఎన్నటికీ అట్లా చెయ్యదు.

Latest articles

More like this