తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 9 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ…
మొదటి జాబితా: చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఒవైసీ
నాంపల్లి – మాజిద్ హుస్సేన్
మలక్పేట – అహ్మద్ బలాల
యాకుత్పురా -జాఫర్ హుస్సేన్
చార్మినార్ – జుల్ఫికర్
కార్వాన్- కౌసర్ మొహినుద్దీన్..
బహదూర్పురా, జూబ్లీహిల్స్, రాజేందర్ నగర్ అభ్యర్ధులను త్వరలో ప్రకటిస్తామన్నారు అసదుద్దీన్ ఓవైసీ.