HomeNewsతెలంగాణ బీజేపీ మూడో జాబితా విడుదల..35మంది వీళ్ళే

తెలంగాణ బీజేపీ మూడో జాబితా విడుదల..35మంది వీళ్ళే

Published on

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో జాబితాను వెల్లడించింది. గతంలో రెండు జాబితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి.

అభ్యర్థులు వీళ్లే..

  1. మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌
  2. ఆసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా ఆత్మారాం నాయక్‌
  3. బోధన్‌ – వడ్డి మోహన్‌రెడ్డి
  4. బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
  5. నిజామాబాద్‌ రూరల్‌ – దినేశ్‌ కులాచారి
  6. మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి
  7. మెదక్‌ – పంజా విజయ్‌కుమార్‌
  8. నారాయణ్‌ఖేడ్‌ – జనవాడె సంగప్ప
  9. అందోల్‌ (ఎస్సీ)- పల్లి బాబూమోహన్‌
  10. జహీరాబాద్‌ (ఎస్సీ) – రామచంద్ర రాజ నరసింహా
  11. ఉప్పల్‌ – ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌
  12. ఎల్బీనగర్‌ – సామ రంగారెడ్డి
  13. రాజేంద్రనగర్‌ – తోకల శ్రీనివాస్‌రెడ్డి
  14. చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్‌ రత్నం
  15. పరిగి – బోనేటి మారుతి కిరణ్‌
  16. ముషీరాబాద్‌ – పోస రాజు
  17. మలక్‌పేట్‌ – శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి
  18. అంబర్‌పేట – కృష్ణ యాదవ్‌
  19. జూబ్లీహిల్స్‌ – లంకల దీపక్‌ రెడ్డి
  20. సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి
  21. సికింద్రాబాద్‌ – మేకల సారంగపాణి
  22. నారాయణ్‌పేట్‌ – రతంగ్‌ పాండురెడ్డి
  23. జడ్చర్ల – చిత్తరంజన్‌ దాస్‌
  24. మక్తల్‌ – జలంధర్‌రెడ్డి
  25. వనపర్తి – అశ్వత్థామరెడ్డి
  26. అచ్చంపేట (ఎస్సీ)- దేవని సతీశ్‌ మాదిగ
  27. షాద్‌నగర్‌ – అండె బాబయ్య
  28. దేవరకొండ (ఎస్టీ)- కేతావత్‌ లాలూ నాయక్‌
  29. హుజూర్‌నగర్‌ – చల్ల శ్రీలతారెడ్డి
  30. నల్గొండ- మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌
  31. ఆలేరు – పడాల శ్రీనివాస్‌
  32. పరకాల – కాలి ప్రసాద్‌రావు
  33. పినపాక (ఎస్టీ) – పొడియం బాలరాజు
  34. పాలేరు – నున్న రవికుమార్‌
  35. సత్తుపల్లి (ఎస్సీ)- రామలింగేశ్వరరావు

Latest articles

More like this