కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 58 మంది అభ్యర్థులను ఫైనల్ చేసిందని అంటున్నారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఏఐసీసీ ఆమోదం తర్వాత అభ్యర్థుల ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కీలక ప్రకటన చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. 58 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామని ప్రకటించారు. మిగలిన స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. వామపక్షాలతో పొత్తులు చివరి దశకు చేరుకున్నాయని.. పొత్తులపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.రేపు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉంటాయి.. అధిష్టానం ఎవరికి షాక్ ఇవ్వనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.జా బితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ టికెట్ ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
58 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్…
1 కొడంగల్ – రేవంత్ రెడ్డి
2 మధిర – భట్టి విక్రమార్క
3 హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
4 నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
5 జగిత్యాల – జీవన్ రెడ్డి
6 మంధని – శ్రీధర్ బాబు
7 సంగారెడ్డి- జగ్గారెడ్డి
8 ములుగు- సీతక్క
9 భద్రాచలం – పొదెం వీరయ్య
10 ఆంథోల్ – దామోదర రాజనర్సింహ
11మంచిర్యాల – ప్రేమ సాగర్ రావు
12 పరిగి- రామ్మోహన్ రెడ్డి
13 ఇబ్రహీం పట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
14 కోదాడ- పద్మావతి రెడ్డి
15 వికారాబాద్ – గడ్డం ప్రసాద కుమార్
16 జహీరాబాద్ – ఏ చంద్రశేఖర్
17 బోధన్ – సుదర్శన్ రెడ్డి
18 నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
19 భూపాల పల్లి – గండ్ర సత్యనారాయణ
20 వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
21 నర్సంపేట- దొంతి మాధవ రెడ్డి
22 సిర్పూర్ -కోరళ్ళ కిష్ణారెడ్డి
23 వేములవాడ- ఆది శ్రీనివాస్
24 జడ్చర్ల – అనిరుధ్ రెడ్డి
25 మక్తల్ – ఎర్ర శేఖర్
26 నిర్మల్ – కూచాడి శ్రీహరి రావు
27 చొప్పదండి – మేడిపల్లి సత్యం
28 నాగార్జున సాగర్ -కుందూరు జానారెడ్డి
29.వనపర్తి – చిన్నారెడ్డి
30 అంబర్ పేట – నూతి శ్రీకాంత్ గౌడ్
31మహబూబాబాద్ – బలరాం నాయక్
32 జనగామ – కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
33 షాద్ నగర్ – ఈర్లపల్లి శంకర్
34 వైరా – బానోతు విజయ్ భాయి
35 నిజామాబాద్ అర్బన్ – మహేష్ కుమార్ గౌడ్
36 సిరిసిల్ల – కేకే.మహేందర్ రెడ్డి
37 ఎల్బీ నగర్ – మధుయాష్కి
38 కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
39 ఎల్లారెడ్డి – మదన్ మోహన్ రావు
40 మల్కాజ్ గిరి -మైనంపల్లి హన్మంతరావు
41 మెదక్-మైనంపల్లి రోహిత్
42 నాగర్ కర్నూల్ – కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
43 కుద్బుల్లాపూర్ – కొలను హన్మంతు రెడ్డి
44 ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
45 సనత్ నగర్ – కోటా నీలిమ
46 బెల్లంపల్లి – సీపీఎం కి కేటాయింపు?
47 చొప్పదండి – మేడిపల్లి సత్యం
48 నారాయణ్ పేట్ – ఎర్ర శేఖర్
49 రామగుండం – రాజ్ ఠాకూర్
50 నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్
51 గజ్వేల్ – నర్సారెడ్డి
52 మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాసరెడ్డి
53 ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
54 హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్
55 మునుగోడు-సీపీఐకి కేటాయింపు?
56 కొత్తగూడెం-సీపీఐకి కేటాయింపు?
57 పాలేరు-పొంగులేటి శ్రీనివాసరెడ్డి
58 ఖమ్మం -తుమ్మల నాగేశ్వరరావు